ఈ ప్లాట్ ఫాం ద్వారా మీ ఇంటి వద్ద నుండే మా మంజునాధ ఆన్లైన్స్ సర్వీసెస్ ద్వారా అందించే సేవలు పొందవచ్చు. కేవలం వాట్సాప్ నెంబరుకు హాయ్ అని పంపించి దాని ద్వారా వచ్చే లింకుతో మీరు పొందే సర్వీసును ఎంచుకుని మా ద్వారా ఆసేవలు పొందవచ్చు. మేము ఆన్లైన్ ద్వారా మీకు అందించే సేవలు ఇక్కడ ఉంచుతున్నాం.
- పాన్ కార్డు(మూడు గంటల్లో వచ్చేది) - దీనికి సర్వీస్ చార్జీ :రూ.450/- (ఇందులో ఆధార్'లో ఉన్న ఫోటో మాత్రమే వస్తుంది. సంతకం రాదు.. అన్ని రకాలుగా పనిచేస్తుంది. మళ్ళీ కావాలంటే లేటెస్ట్ ఫోటో, సంతకం అప్డేట్ చేసుకోవచ్చు. ఈ పద్దతిలో మూడు గంటల్లో ఈ-పాన్ కార్డు వస్తుంది. వారం నుండి పది రోజుల్లో ఒరిజినల్ కార్డు మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రసుకు వస్తుంది)
- ఆధార్ కార్డు ఒకటి పంపిచాల్సి ఉంటుంది
- ఆధార్ కు లింకైన ఫోనుకు వచ్చే ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది.
ఈసేవ పొందేందుకు కావలసినవి
- పాన్ కార్డు(మూడు రోజుల్లో వచ్చేది) - దీనికి సర్వీస్ చార్జీ :రూ.350/- (ఇందులో మీరు మాకు పంపించే ఫోటో, సంతకం వస్తుంది. మళ్ళీ కావాలంటే లేటెస్ట్ ఫోటో, సంతకం అప్డేట్ చేసుకోవచ్చు. ఈ పద్దతిలో మూడు రోజుల్లో ఈ-పాన్ కార్డు వస్తుంది. వారం నుండి పది రోజుల్లో ఒరిజినల్ కార్డు మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రసుకు వస్తుంది)
- ఆధార్ కార్డు ఒకటి పంపిచాల్సి ఉంటుంది
- ఫోటో, సంతకం పంపించాల్సి ఉంటుంది.
- ఆధార్ కు లింకైన ఫోనుకు వచ్చే ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది.
ఈసేవ పొందేందుకు కావలసినవి
- పీఫ్(EPF) సేవలు - దీనికి సర్వీస్ చార్జీ :రూ.250/- నుండి రూ.500/-ల వరకు ఉంటుంది. PF క్లెయిమ్(డబ్బులు విడిపించేందుకు)-రూ.250/-, PF నంబర్ యాక్టివేట్ చేసేందు)-రూ.500/-, PF KYC చేసేందుకు -రూ.500/-, PF నామిని డీటెయిల్స్ అప్డేట్-రూ.200/-, ఇతర సేవలు ఏదైన రూ.300/-, PF, Pension రెండు రకాలుగా విత్ డ్రా చేయబడును.
- UAN లేదా PF నెంబర్
- సర్వీసును బట్టి అడిగే సమాచారం అందిచాల్సి ఉంటుంది.
- ఆధార్ కు లింకైన ఫోనుకు వచ్చే ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది.
ఈసేవ పొందేందుకు కావలసినవి
- ఆధార్ సేవలు - దీనికి సర్వీస్ చార్జీ :రూ.250/- నుండి రూ.500/-ల వరకు ఉంటుంది. ఆధార్ లో అడ్రసు అప్డేట్-రూ.500/-, ఆధార్ లో తండ్రి పేరు లేదా భర్త పేరు రూ.500/-, డాక్యుమెంట్ అప్డేట్ చేయవచ్చు రూ.150/-. PVC ఆధార్ కార్డు ఆర్డర్ రూ.150/-, ఆధార్ డౌన్లోడ్ చేసి రైట్ గుర్తు(డిజిటల్ సైన్) చేసి వాట్సాప్ లేదా మెయిల్ కు పంపించబడును-రూ.250/-
- ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింకై ఉండాలి
- అప్డేట్ చేసేటప్పుడు ఒటీపీ చెప్పాల్సి ఉంటుంది.
ఈసేవ పొందేందుకు కావలసినవి